Surprise Me!

Jawan ని ఆస్కార్‌కు పంపుతాం.. Shah Rukh Khan తో మాట్లాడి చెప్తా - Atlee | Telugu Filmibeat

2023-09-20 11 Dailymotion

Bollywood Badshah Shah Rukh Khan and Atlee enjoying the success of Jawan at box office | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌తలో వచ్చిన జవాన్ చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా ఇప్పటికే సుమారు 900 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. ఇక 1000 కోట్ల రూపాయాలకు చేరువగా జవాన్ చిత్రం నిలిచింది. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియాకు చెందిన పలు ఛానెల్స్‌తో దర్శకుడు అట్లీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు.

#shahrukhkhan
#JawanReview
#JawanPublicTalk
#alluarjun
#VijaySethupathi
#jawan
#nayanathara
#vijay
#bollywood
#tollywood
#anirudh
~PR.40~ED.232~

Buy Now on CodeCanyon